డేటా దొంగలు ఎవరో సాక్ష్యాలు దొరికాయి! చంద్రబాబు కీలక వాఖ్యలు!

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా డేటా చోరీ వ్యవహారంపై సంచలన వ్వాఖ్యలు చేసారు.

తీదేపీ పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్ధులని ప్రకటించే పనిలో వున్న చంద్రబాబు తాజాగా డేటా చోరీ వ్యవహారంపై చేసిన వాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అసలు డేటా చోరీకి పాల్పడిన దొంగలు ఎవరో బయటపడింది అని ఈ రో మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ దొంగల భాగోతం బయటపెడతా అని చంద్రబాబు కీలక వాఖ్యలు చేసారు.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో డేటా చోరీ వ్యవహారం రాజకీయంగా వేడిని రాజేసింది.

Chandrababu Ready To Open Secrets On Data Theft-డేటా దొంగలు

అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఒకరి మీద ఒకరు డేటా చోరీ చేసింది మీరంటే మీరు అంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు.మరో వైపు సిట్ విచారణ కూడా ఈ ఓట్ల తొలగింపు, డేటా చోరీ వ్యవహారంపై జరుగుతుంది.

మరో వైపు ఎన్నికల సంఘం కూడా ఓట్ల తొలగింపు వ్యవహారంపై చాలా సీరియస్ గా వుంది.ఇలాంటి టైంలో డేటా దొంగలు ఎవరో తన దగ్గర ఆధారాలు వున్నాయని చంద్రబాబు చెప్పడం ఇప్పుడు రాజకీయాలలో సంచలనంగా మారింది.

Advertisement
దుబాయ్‌లో రూ.62,000 అద్దెకు అగ్గిపెట్టె లాంటి రూమ్.. చూసి షాకైన నెటిజన్లు..

తాజా వార్తలు