కర్నూల్ లో టిడిపి అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్.రాబోయే ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అన్నారు.
ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు.
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.
నిండు సభలో తనను, తన భార్యను వైసీపీ నేతలు అవమానించారని చంద్రబాబు గుర్తు చేశారు.గౌరవ సభను కౌరవ సభగా మార్చారని ధ్వజమెత్తారు.