ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.14 నియోజకవర్గాల్లోని ఇంఛార్జ్ లతో ఆయన అత్యవసరంగా సమావేశం అయ్యారు.ఈ క్రమంలో చెన్నుపాటి గాంధీ ఘటనపై స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల టీడీపీ నాయకుడు చెన్నుపాటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే.







