స్వార్థ పూరిత రాజకీయ నాయకుడు చంద్రబాబు 2014-19మధ్య ఆరచకాలకు,అవినీతికి, మాఫియాలకు సహకరించిన టిడిపి, విజయవాడ అధివృది కి కట్టుబడ్డ జగన్ ప్రభుత్వం బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తిచేసింది మన ప్రభుత్వమే నగరం లో ఫ్లైఓవర్ నిర్మాణం తో ట్రాఫిక్ కష్టాలకు చెక్ 42 గుళ్ళు కూలగొట్టినన చరిత్ర చంద్రబాబుది ధర్మ పోరాట దీక్ష పేరుతో దోపిడీకి తెర తీసిన టీడీపీ రాష్ట్రం అంతా మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు తరిమి కొట్టారు అమరావతి పేరుతో ప్రజలను మభ్య పెట్టే యోచన రాజధానిని నూజివీడు దగ్గర మొదలు పెట్టీ అమరావతి దగ్గర ఆపారు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాని తెరలేపారు దుష్ట చతుష్టయం మీడియా తో చంద్ర బాబు ప్రజలకు అసత్య ప్రచారం సిగ్గులేకుండా మరొకసారి అవకాశం అడుగుతున్న చంద్ర బాబు.
బినామీల రక్షణ కై నిరంతర తపన దేశం లోనే 50 శాతం మహిళలకు అవకాశం కల్పించిన జగన్ ప్రభుత్వం 1.65 లక్షల కోట్లు dpt పద్ధతి లో నేరుగా మహిళల ఖాతాలో నగదు జమ కోవిడ్ సమయం లోనూ ఆగనీ సంక్షేమ పథకాలు రివర్స్ రెండరింగ్ ద్వారా కాంట్రాక్టర్ ల దోపిడీలకు చెక్ జగన్ ప్రభుత్వం ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా చంద్ర బాబు చర్యలు మద్యం లో విషయం ఉందని విష ప్రచారం ఇంత దారుణమైన ప్రతిపక్షం దేశం లోనే లేదు తెలుగుదేశం హయాంలో దోపిడీ కే పెద్ద పీట వైఎస్సార్సీపీ నేడు మారీచులతో యుద్ధం చేస్తోంది.అబద్ధాలు, అవరోధాల తో టీడీపీ ముందుకు పోతోంది.
జగన్ అమలు పరచిన పథకాల వలన అన్ని పార్టీల వాళ్ళు లబ్ధి పొందారు దళితులు, ఆగ్రా వర్ణ పేదలు అందరికీ సంక్షేమ ఫలాలు అన్న కాంటీన్ పేరుతో కూడా దోపిడీ సంక్షేమ పథకాల అమలు ముందే ప్రజలకు తేలియపరిచే విధంగా గా కేలండర్ విడుదల చంద్ర బాబు లాగా ఎలా దోచుకోవాలన్న ఆలోచన జగన్ కు లేదు 95 శాతం మానిఫెస్తో అమలు పరచిన జగన్ సర్కార్అమ్మఒడి తో పిల్లల భవిష్యత్ కు బంగారు బాట వేసేన జగన్ రాష్ట్రాన్ని దేశం లోనే ప్రథమ స్థానం లో నిలిపే విధంగా గా జగన్ పాలన ఇవే చంద్రబాబుకు చివరి ఎన్నికలు వైఎస్సార్సీపీ పార్టీ కి ప్రజల, కార్యకర్తలే బలం







