పవన్ బాటలోనే చంద్రబాబు..!!

బద్వేలు ఉపఎన్నికల విషయం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.నిన్న జరిగిన శ్రమదానం కార్యక్రమంలో పోటీకి దూరంగా ఉన్నట్లు ప్రకటించడం తెలిసిందే.

బద్వేల్ ఉప ఎన్నికలలో పోటీ చేయాలని ఒత్తిడి వచ్చినా గానీ.చనిపోయిన వ్యక్తి సతీమణి నీ.గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవాలని పవన్ కోరడం జరిగింది.ఇప్పుడు ఇదే తరుణంలో పవన్ బాటలోనే చంద్రబాబు కూడా బద్వేల్ ఉప ఎన్నికలలో.

పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల పోలిట్ బ్యూరో సమావేశం జరిగిన సమయంలో బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి చర్చ జరిగిన తరుణంలో.

ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని.చంద్రబాబు డిసైడ్ అవ్వడం జరిగింది.

Advertisement

దివంగత ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున.పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయం తీసుకుంది.

గత సంప్రదాయాలను అనుసరించి.దివంగత ఎమ్మెల్యే భార్యను బరిలో దింపి నందున.

పోటీ వద్దని చంద్రబాబు డిసైడ్ అవ్వడం జరిగిందట.దీనికి పోలిట్ బ్యూరో సభ్యులు అంతా ఆమోదం తెలపడం జరిగింది అంట.దీంతో జనసేన పార్టీ తరహాలోనే టీడీపీ కూడా.బద్వేల్ ఉప ఎన్నికకు దూరంగా ఉండటంతో.ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక దాదాపు అనివార్యమని.

రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బద్వేల్ లో.సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఇటీవల కొన్నాళ్ల కిందట మరణించటంతో అక్టోబర్ 30వ తారీఖున అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది.ఈ తరుణంలో అధికార పార్టీ దివంగత ఎమ్మెల్యే భార్య కి టికెట్ కేటాయించడంతో విపక్షాలు పోటీ నుండి తప్పుకుంటూ ఉండటంతో.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

టికెట్ అందుకున్న దివంగత డాక్టర్ దాసరి సుధ .పోటీ చేయకుండానే గెలిచే అవకాశాలు ఉన్నట్లు.ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు