రోడ్డు మీద మంగళసూత్రం లాక్కుని ..

హైదరాబాదు పరిధిలో నేటి ఉదయం మరోమారు చైన్ స్నాచర్లు స్వైర విహారం చేశారు.రాజేంద్రనగర్ పరిధిలోని ఎన్ఐఆర్డీ వద్ద బైక్ పై ప్రత్యక్షమైన స్నాచర్లు అక్కడి ఓ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కుని పరారయ్యారు.

 Chain Snatchers Pulled Nuptial On Road-TeluguStop.com

కొంతకాలం క్రితం వరుస స్నాచింగ్ లతో నగర జనాన్ని హడలెత్తించిన దొంగలను పోలీసులు కట్టడి చేశారు.పెరిగిన పోలీసు నిఘాతో స్నాచర్లు కూడా తోక ముడిచారు.

తాజాగా నేటి ఉదయం రాజేంద్రనగర్ లో స్నాచింగ్ జరగడంతో పోలీసులు వేగంగా స్పందించారు.ఫిర్యాదు అందిన వెంటనే రంగలోకి దిగిన పోలీసులు స్నాచర్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube