రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు లేఖ రాసింది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో చెప్పాలని రాజకీయ పార్టీలను కోరింది.

 Central Election Commission Letter To Political Parties-TeluguStop.com

హామీలు ఇచ్చే ముందు మీ ముందున్న వనరులు ఏంటని ప్రశ్నించింది.ఈ క్రమంలో ఈనెల 19వ తేదీ లోపు సమాధానం ఇవ్వాలని లేఖలో పేర్కొంది.

ఇష్టానుసారంగా చేసిన హామీలపై క్లారిటీ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube