నల్లమల అడవుల్లో కార్చిచ్చు.. రెండు రోజులుగా అదుపులోకి రాని మంటలు

నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవి( Nallamala Forest )లో మంటలు అదుపులోకి రావడం లేదు.గత రెండు రోజులుగా మంటలు ఎగిసిపడుతుండగా అటవీశాఖ సిబ్బంది కార్చిచ్చును అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Fire Breaks Out At Nallamala Forest,nallamala Forest,fire,forest Officials-TeluguStop.com

ఎండాకాలం కావడంతో ఎండిపోయిన ఆకులు, చెట్ల వలన మంటలు( Fire) విస్తరిస్తున్నాయి.వాటర్ ట్యాంకులు, అధునాతన యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు అటవీ శాఖ అధికారులు( Forest Officials ) ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు రెండు రోజులుగా మంటలు కొనసాగుతుండటంతో ఆహారం, నీళ్ల కోసం అడవి జంతువులు సమీపంలోని గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube