బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం( BRSLP Office ) మార్పు స్పీకర్ నిర్ణయమని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తెలిపారు.అసెంబ్లీలో కులగణన తీర్మానం ఉంటుందని పేర్కొన్నారు.
అవసరం అనుకుంటే స్పీకర్ సభను పొడిగించవచ్చని తెలిపారు.గత ప్రభుత్వమే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి( KRMB ) అప్పగించిందని చెప్పారు.
మరోవైపు పోలీసులతో సాగర్ ను ఏపీ సీఎం జగన్ ను ఆక్రమించారని తెలిపారు.
అప్పటి సీఎం కేసీఆర్( KCR ) ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.ప్రతి రోజు 12 టీఎంసీలను ఏపీ తీసుకెళ్తుంటే కేసీఆర్ అడ్డుకోలేదని తెలిపారు.సీఎంగా తాను కేసీఆర్ ను కూడా కలుస్తానని వెల్లడించారు.
అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి( MP Vijaysai Reddy ) నాన్ సీరియస్ పొలిటీషయన్ అని విమర్శించారు.అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.