Bandi Sanjay : బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోయింది..: బండి సంజయ్

బీఆర్ఎస్ నాయకుడు వినోద్ కుమార్ ( Vinod Kumar )కు అభివృద్ధిపై స్పష్టత లేదని బీజేపీ నేత బండి సంజయ్ ( Bandi Sanjay )అన్నారు.పోరాడి నిధులను తీసుకొచ్చానన్న ఆయన కేంద్రం ఇచ్చిన నిధులను బీఆర్ఎస్ మళ్లించిందని ఆరోపించారు.

 Brs Has Lost Popularity Bandi Sanjay-TeluguStop.com

కరీంనగర్ ను కేంద్రమే స్మార్ట్ సిటీగా ప్రకటించిందన్నారు.కేసీఆర్ కుటుంబానికి దోచి పెట్టడానికి వలసవాదులు వస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోయిందని తెలిపారు.కరీంనగర్ కు వినోద్ కుమార్ చేసిందేమీ లేదని చెప్పారు.

తాము చేసిందే చెప్పుకుంటామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube