ఢిల్లీలో వెలిసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు

దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి.తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్యాన్స్ క్లబ్ సభ్యులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

 Brs Flexi Launched In Delhi-TeluguStop.com

అదేవిధంగా రాష్ట్రంలోని తెలంగాణ భవన్, కేసీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి.భారత రాష్ట్ర సమితి పార్టీ ద్వారా 2024 ఎన్నికలపై కేసీఆర్ దృష్టి సారించారంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.

టీఆర్ఎస్ టు బీఆర్ఎస్.దేశ్ కా నేత కేసీఆర్ అంటూ దర్శనమిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube