BRS : లోక్‎సభ అభ్యర్థులపై బీఆర్ఎస్ కసరత్తు

త్వరలో లోక్‎సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్( BRS ) సమాయత్తం అవుతోంది.ఈ మేరకు లోక్‎సభ అభ్యర్థుల ఎంపికపై గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్( CM KCR ) తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

 Brs : లోక్‎సభ అభ్యర్థులపై బీఆర్ఎ-TeluguStop.com

ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లా నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులపై ఈ భేటీలో కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బోయినిపల్లి వినోద్, పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ( Koppula Ishwar ) పేర్లు ఖరారు అయ్యాయని ప్రచారం జోరుగా సాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube