Sindhooram : సింధూరం సినిమా టైం లో రవితేజ ను కొట్టిన కృష్ణవంశీ… కారణం ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీలో దర్శకులు ఎంతమంది ఉన్నా కూడా కృష్ణవంశీకి ఉండే క్రేజ్ మరే డైరెక్టర్ కి లేదని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన కృష్ణ వంశీ( Director Krishna Vamsi ) ఆయన ప్రతి సినిమా కూడా వైవిద్య భరితమైన సినిమా కావడం విశేషం… ఇప్పటికీ కూడా కృష్ణవంశీ అంటే ఇండస్ట్రీలో ఒక సపరేట్ ఇమేజ్ అయితే ఉంది.

 Clashes Between Raviteja Krishna Vamsi Sindhooram Movie Shooting-TeluguStop.com

ఆయన ఏ సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక కొత్త కథంశమైతే ఉంటుంది.అని ప్రేక్షకులందరిలో ఒక స్థాయి నమ్మకం అయితే వచ్చేసింది.

అందుకే ఆయన మొదట్లో చేసిన గులాబి, నిన్నే పెళ్లాడుతా, సింధూరం లాంటి సినిమాలు తన స్టామినా ఏంటో తెలుగు ప్రేక్షకులకు తెలిసేలా చేసింది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ లను కంటిన్యూ చేస్తు ఖడ్గం, మురారి లాంటి భారీ సక్సెస్ లను కూడా కృష్ణవంశీ తన కెరియర్ లో అందుకున్నాడు.

 Clashes Between Raviteja Krishna Vamsi Sindhooram Movie Shooting-Sindhooram : -TeluguStop.com
Telugu Brahmaji, Clashesraviteja, Krishna Vamsi, Raviteja, Sindhooram-Movie

ఇక ఇదిలా ఉంటే సింధూరం సినిమాలో( Sindhooram ) బ్రహ్మాజీ మెయిన్ హీరో అయినప్పటికీ, సెకండ్ హీరోగా రవితేజ నటించాడు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ వంశీ మంచి రవితేజను కొట్టాడు అనే న్యూస్ అయితే సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.అయితే రవితేజ( Raviteja ) ఎప్పుడు హైపర్ యాక్టివ్ గా ఉంటాడు.అలాగే మూడీ గా ఉండే వాళ్ళంటే అతనికి నచ్చదట, ఇక సెట్ లో తను ఉన్నాడు అంటే సెట్ మొత్తం ఎనర్జీతో నిండిపోతుంది.

ఇలాంటి సమయంలోనే ఒకరోజు షూట్లో జరుగుతుంటే సెట్లో అందరితో ఆకతాయిగా మాట్లాడుతూ జోకులు వేస్తూ ఉన్నారట.

Telugu Brahmaji, Clashesraviteja, Krishna Vamsi, Raviteja, Sindhooram-Movie

తను సీన్ చేయాల్సిన సమయం వచ్చి రవితేజని పిలిచినా కూడా ఆయన పట్టించుకోకుండా ఎవరితోనో జోక్స్ చేసుకుంటూ ఉన్నాడట.దాంతో కృష్ణవంశీ వచ్చి కామెడీగా( Comedy ) తన వీపు మీద రెండు దెబ్బలు కొట్టి షాట్ రెడీ అయింది.పద అందంతో కామ్ గా సిన్సియర్ గా వెళ్లి ఆ సీన్ ని పూర్తి చేశాడట.

వీళ్ళకి మొదటి నుంచి కూడా మంచి సనిహిత్యం ఉంది.వీరిద్దరి మధ్య ఒక గురు శిష్యుల రిలేషన్ షిప్ అయితే ఉంది…అందువల్లే ఇలా సెట్లో కామెడీ చేస్తుంటారు అని మరికొంత మంది చెబుతూ ఉంటారు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube