బ్రేకింగ్: షూటింగ్‎లో ప్రమాదం.. బాలీవుడ్ డైరెక్టర్‎కు తీవ్రగాయాలు..!

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ వద్ద సినిమా షూటింగ్‎లో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.

వెంటనే స్పందించిన చిత్ర బృందం రోహిత్ శెట్టిని కామినేని ఆస్పత్రికి తరలించారని సమాచారం.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు