బొమ్మరిల్లు భాస్కర్ మరో డిఫరెంట్ కథతో వచ్చాడే..!

అఖిల్, పూజా హెగ్దే లీడ్ రోల్ లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.

ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశారు.

దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.సినిమా ట్రైలర్ ను గురువారం రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూశాక బొమ్మరిల్లు భాస్కర్ మరోసారి బొమ్మరిల్లు తరహా ఎమోషనల్ మూవీ తీశాడని అనిపిస్తుంది.పెళ్లిచూపులు.

పెళ్లి మీద ఇద్దరు డిఫరెంట్ వ్యక్తుల కథగా ఈ బ్యాచిలర్ సినిమా వస్తుంది.లోకం సర్ధుకుపో అంటుంది.

Advertisement

మందని వదిలి.కొత్తదారి వెతికి.

నేను వెళ్తున్నాను అన్న డైలాగ్ కొత్తగా ఉంది.బొమ్మరిల్లు భాస్కర్ మరోసారి తన టాలెంట్ చూపించేలా ఈ సినిమా వస్తుందని అనిపిస్తుంది.

ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా అఖిల్ కు ఈ సినిమా పక్కా హిట్ అని ఫుల్ కాన్ ఫిడెంట్ గా చెప్పాడు బొమ్మరిల్లు భాస్కర్.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి.

ఇక సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని అంటున్నారు.మరి అఖిల్ తన హిట్ ఖాతా తెరుస్తాడా లేదా అన్నది మరో రెండు వారల్లో తెలుస్తుంది.

ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. తారక్ ను చూడాలని 300 కిలోమీటర్లు నడిచాడా?
Advertisement

తాజా వార్తలు