నైట్ పార్టీలతో చిలౌట్ అవుతున్న బాలీవుడ్ స్టార్ కిడ్స్.. ఫోటోలు వైరల్!

Bollywood Star Kids Ki Late Night Party, Khushi Kapoor, Suhana Khan, Shanaya Kapoor, Bollywood Star Kids, Bollywood , Sunil Shetty, Ahan Shetty

బాలీవుడ్ లో ఏ రేంజ్ లో పబ్ కల్చర్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎప్పుడు అక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా సెలెబ్రిటీలు పార్టీల్లో మునిగి తేలుతుంటారు.

 Bollywood Star Kids Ki Late Night Party, Khushi Kapoor, Suhana Khan, Shanaya Kap-TeluguStop.com

నైట్ పార్టీలతో ఛిలౌట్ అవ్వడం బాలీవుడ్ సెలెబ్రెటీలకు, అక్కడి స్టార్ కిడ్స్ కు అస్సలు కొత్త కాదు.ఫ్రెండ్స్ తో బర్త్ డే సెలెబ్రేషన్స్, స్నేహితులంతా కలిసి విదేశీ విహారయాత్రలకు వెళ్లడం చూస్తూనే ఉన్నాం.

అలాగే విహారాల కోసం ఒంటరి దీవులకు వెళ్తుండడం చూస్తూనే ఉన్నాం.ఈ మధ్య స్టార్ కిడ్స్ మరీ ఇలాంటి వాటికీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.ఎప్పుడు పార్టీలు, పబ్స్ అంటూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ కిడ్స్ ( Bollywood Star Kids ) అయినటువంటి ముగ్గురు మాత్రం ఫుల్ పార్టీలతో సందడి చేస్తున్నారు.

ఇప్పుడిప్పుడే నటనలో ఓనమాలు దిద్దుతున్న ఖుషీ కపూర్ ( Khushi Kapoor ), సుహానా ఖాన్ ( Suhana Khan ), సనాయా కపూర్ ( Shanaya Kapoor ) లు నిరంతరం పార్టీలు అంటూ సందడి సందడి చేస్తున్నారు.

ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.ఇక తాజాగా ఈ ముగ్గురు మరో ట్రెండీ పార్టీలో చేసిన సందడితో బాలీవుడ్ తో పాటు సోషల్ మీడియా వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది.బాలీవుడ్ లో మంగళవారం రాత్రి ఈ మోస్ట్ హ్యాపెనింగ్ గ్యాంగ్ చేసిన సందడి అంతా ఇంత కాదు.

ఆ రాత్రి మొత్తం ఈ ముగ్గురు స్టార్ కిడ్స్ డీజే డ్యాన్సులతో హోరెత్తించారు.

స్టార్ కిడ్స్ అంతా ఒకచోట చేరి ఇంత సందడి చేయడం ఆ పిక్స్ వైరల్ కావడంతో నెట్టింట అందరిని ఆకట్టు కుంటున్నాయి.ఈ పార్టీలో ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి తన స్నేహితురాలు ష్రాఫ్ 26వ పుట్టిన రోజును జరుపు కుంటున్న నేపథ్యంలో ఈ పార్టీని సెలెబ్రేట్ చేసాడు.

ఈ పార్టీలో బాలీవుడ్ ప్రముఖ సెలెబ్రిటీ కిడ్స్ అంతా ఉన్నారు.

Bollywood Star Kids Ki Late Night Party, Khushi Kapoor, Suhana Khan, Shanaya Kapoor, Bollywood Star Kids, Bollywood , Sunil Shetty, Ahan Shetty - Telugu Ahan Shetty, Bollywood, Bollywood Ki, Khushi Kapoor, Shanaya Kapoor, Suhana Khan, Sunil Shetty #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube