పోలీసుల వేదింపులతో ఆత్మహాత్య చేసుకున్న బిజేపి మజ్ధూరు యూనియర్ జిల్లా కన్వినర్ సాయి గణేష్ కుటుంభ సబ్యులను బిజేపి ఎమ్మెల్యే ఈటెల రాజెందర్, వరంగల్ మాజి ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరామర్శించారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ వారసత్వంగా తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చినట్లుగా నీజాం సర్కార్‌కి వారసుడిగా వ్యవహారిస్తున్నడన్నారు.
స్వయంగా ముఖ్యమంత్రే బిజేపి కార్యకర్తలపై దాడి చేయమని హుకుం జారి చేశాడన్నారు.సాయి గణేష్ పై 16 కేసు లు పెట్టి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.
చనిపోతూ వీడియో లో తన చావుకు కారణం మంత్రి పువ్వాడ పోలీస్ లే కారణం అని చెప్పిన ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయక పొగా వారి కుటుంబాన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు.కేసి ఆర్ ఇప్పటికే 101 తప్పులు చేశారు.
కాంగ్రెస్ నాయకులపై కూడా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.పా లేరు లో కూడా మాజీ ఎం ఎల్ ఎ అనుచరులపై కూడా కేసులు పెట్టారు.
రాబోయే ఎన్నికల్లో ప్రజలే బోంద పెడతారు.మృతి పై సీబీఐ విచారణ జరిపించాలి.
కార్యకర్తలు ఆత్మహత్య లు చేసుకోకుం







