రామ్ చరణ్ సినిమా షూటింగ్ ను అడ్డుకున్న బిజెపి నేతలు..

అడ్డుకున్న బిజెపి నేతలు…సరూర్నగర్ వి.ఎం హోం లో రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ను స్థానిక బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అడ్డుకున్నారు.

 Bjp Leaders Blocked The Shooting Of Ram Charan's Movie Bjp Leaders , Ram Charan-TeluguStop.com

విద్యార్థుల తరగతులు జరుగుతున్న వేల షూటింగ్లకు అనుమతి ఏ విధంగా ఇస్తారు అని ఆమె ప్రశ్నించారు.విద్యాశాఖ మంత్రి ,స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి తమ స్వలాభం కోసమే విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి సినిమా షూటింగ్ కు అనుమతి ఇచ్చారని కార్పొరేటర్ శ్రీవాణి ఆరోపించారు.

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా నాణ్యత మైన విద్యను అందించాల్సిన బాధ్యత మరిచి షూటింగ్ల పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం తమ ఖజానాలను నింపుకుంటుందని ఆమె ఆరోపించారు.వెంటనే రాంచరణ్ షూటింగు ఆపేయాలని ఆమె బిజెపి శ్రేనులతో కలిసి ధర్నా చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube