BJP : ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ.. రాష్ట్రాలకు ఇంఛార్జుల నియామకం

పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ అడుగులు వేస్తుంది.ఈ మేరకు మూడు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జులను బీజేపీ ( BJP )అధిష్టానం నియమించింది.

 Bjp Is Preparing For The Elections Appointment Of In Charges For The States-TeluguStop.com

ఇందులో భాగంగా ఏపీతో పాటు రాజస్థాన్, హర్యానాకు ఎన్నికల ఇంఛార్జులను నియమించింది.ఏపీ బీజేపీ ఎన్నికల ఇంఛార్జులుగా అరుణ్ సింగ్( Arun Singh ) మరియు సిద్ధార్థ్ నాథ్ సింగ్( Siddharth Nath Singh ) లను నియామకం చేసినట్లు ప్రకటించింది.

కాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని కమలం పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube