రాష్ట్రంలో మ్మెల్యే ల కొనుగోలు కేసులో టీ ర్ ఎస్ ఆరోపణలపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలిసింది.దీనిని తీవ్రస్థాయిలో తిప్పికొట్టాలని రాష్ట్ర నేతలకు సూచించినట్లు సమాచారం.
ఈ అంశంలో టీ ర్ ఎస్ నేతలు నేరుగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమితాలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడాన్ని ఉపేక్షించవద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.అవసరమైతే టీ ర్ ఎస్ తో తాడోపేడో తేల్చుకోవాలనే సంకేతాలను ఇచ్చినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.