బిజెపి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ కి మద్దతుగా భారీ బైకు ర్యాలీ నిర్వహించారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి గొల్లపల్లి,బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట తదితర గ్రామాల గుండా బైకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ బండి సంజయ్ ని అత్యధిక మెజార్టీతో ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు గెలిపించాలని,దేశ ఆర్థిక అభివృద్ధి,సుపరిపాలన దేశ భద్రత నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి రాజిరెడ్డి,జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, నాయకులు చందుపట్ల లక్ష్మారెడ్డి,బంధారపు లక్ష్మారెడ్డి, కోనేటి సాయిలు,నంది నరేష్, కృష్ణ హరి, బోమ్మడి స్వామి, వంగల రాజు, దాసరి గణేష్, కిరణ్ నాయక్,రవి,సత్యం రెడ్డి, భాస్కర్,బాపురెడ్డి, కిషన్, శ్రీశైలం,యాదగిరి,బాలయ్య, శ్రీను,సంజీవరెడ్డి,రామచంద్రం, సంజీవరెడ్డి,రాజు యాదవ్, కుమార్,బాలయ్య, కార్తీక్,బాల గౌడ్,భాను,స్వామి, మధు, లక్ష్మణ్, ప్రకాష్, ప్రశాంత్,సాయి, అరవింద్, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరుపురాని మహమనిషి ఎన్టీఆర్ - మోతె రాజిరెడ్డి

Latest Rajanna Sircilla News