అమ్మాయిలని అతిగా పొగిడితే ఇన్ని ప్రమాదాలు

పొగడ్తలంటే ఇష్టపడని అమ్మాయి ఉండదు.పొగడ్తకు పొంగిపోవడం అమ్మాయిల నైజం.

పొగడ్తలు అమ్మాయిల ముఖంలో చిరునవ్వు తెప్పిస్తాయి.

అమ్మాయితో మాట్లాడడానికి, స్నేహం చేయడానికి పొగడడం అతి సులువైన దారి.

కాని పొగడ్తలు కూడా అతిగా ఉండకూడదు.రోజంతా అదే పనిగా పెట్టుకోకూడదు.

అతిగా పొగిడితే వచ్చే ప్రమాదాలు ఏంటో చూద్దాం.* అతిగా పొగడటం వలన మిమ్మల్ని తక్కువగా చూడటం మొదలుపెడతారు కొంతమంది అమ్మాయిలు.

Advertisement

తమ పెత్తనం చెలాయించుకోవడం, తాము లేకపోతే అబ్బాయకిి మరో దిక్కు లేదనుకోవడం ఈ క్యాటగిరి అమ్మాయిలు చేసే పని.* పొగడటం అనేది చాలా తెలివైన పని.ఏమాత్రం యాంత్రికంగా ఉన్నా, అమ్మాయిలు ఇంప్రెస్ అవరు.అలాంటి తెలివైన పనిని జీవితాంతం చేస్తూనే ఉండాలంటే కష్టం.

కొంతమంది అమ్మాయిలు ఊహలు పెంచేసుకుంటారు.ప్రతీరోజు అలాగే గడవాలి అనుకుంటారు.

పనుల ఒత్తిడి వలనో, ఇంకేదైనా ఇబ్బందుల వలనో, అబ్బాయిల ప్రవర్తన కాస్త మారినా తట్టుకోలేరు ఇలాంటి అమ్మాయిలు.* ఇంకొందరు ఉంటారు, వారికి మామూలుగా పొగిడినా, పెద్దగా నచ్చదు.

ఇక అతిగా పొగిడితే, అబ్బాయి మీద నెగెటివ్ ఇంప్రెషన్ పెంచుకుంటారు.కాబట్టి, అమ్మాయిని మనస్తత్వాన్ని బట్టి పొగడడం నేర్చుకోవాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అలాగే ఎలాంటి అమ్మాయి అయినా, అతిగా పొగడకూడదు.

Advertisement

తాజా వార్తలు