గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర రజినీకాంత్ పటేల్..!!

నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి విజయ్‌ రూపాని రాజీనామా చేయటం తెలిసిందే.

ఈ క్రమంలో ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ కీలక నేత భూపేంద్ర రజినీకాంత్ పటేల్ నీ.

ఆ పార్టీ హైకమాండ్ ఎంపిక చేయటం జరిగింది.ఆదివారం నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ కీలక నాయకులంతా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

వచ్చే ఏడాది గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.పటేల్ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దాదాపు నాలుగు సంవత్సరాల నుండి గుజరాత్ రాష్ట్రంలో బిజెపి పార్టీ గెలుస్తుంది.

దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికలు కీలకం కానున్నాయి.పరిస్థితి ఇలా ఉంటే రేపు కొత్త ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

ఈ క్రమంలో ఆదివారం జరిగిన బిజెపి ఎల్.పి సమావేశానికి పార్టీ పరిశీలకులుగా కేంద్రమంత్రులు తోమర్, ప్రహ్లాద్ జోషి లు పాల్గొనడం జరిగింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు