గోదావరి జిల్లాలో చంద్రబాబు ( Chandrababu )పర్యటన దండగ.దెబ్బతిన్న ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
ప్రభుత్వం 58 లక్షల మందికి ప్రతి సంవత్సరం రైతు భరోసా అందిస్తోంది.
బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు ఘటనను ప్రజలు మర్చిపోరు.
ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు( Adireddy ) చిట్స్ వ్యాపారంలో ఆర్థిక నేరాలు చేశారు.సెంట్రల్ జైలుకు వెళ్లి మరీ చంద్రబాబు వారికి వత్తాసు పలికారు.
రాజమండ్రిలో(Rajahmundry ) అభివృద్ధి పనులను చంద్రబాబు చూడలేదా
.