మహిళా రిజర్వేషన్ల అమలుకు భారత్ జాగృతి న్యాయపోరాటం

మహిళా రిజర్వేషన్ల అమలు కోసం భారత్ జాగృతి న్యాయపోరాటం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.ఈ క్రమంలో న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతామని తెలిపారు.

 Bharat Jagruti Is A Legal Battle For The Implementation Of Women's Reservation-TeluguStop.com

మహిళా రిజర్వేషన్లపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగ స్పందించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.2024 సార్వత్రిక ఎన్నికల నుంచి అయినా మహిళా రిజర్వేషన్లను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube