భగవంత్ కేసరి వాయిదా వేస్తున్నారా..?

నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna )అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న రిలీజ్ ఫిక్స్ చేశారు.దసరా కానుకగా బాలయ్య సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

 Bhagavanth Kesari Release Postpone, Bhagavanth Kesari , Nandamuri Balakrishna, A-TeluguStop.com

ఆల్రెడీ ఈ ఇయర్ సంక్రాంతికి వీర సింహా రెడ్డి( Veera Simha Reddy ) తో వచ్చిన బాలకృష్ణ దసరాకి భగవంత్ కేసరి తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకస్ సైలెంట్ గా ఉన్నారు.

అయితే అక్టోబర్ 19 రిలీజ్ దాదాపు కన్ ఫర్మ్ అయినా పోటీగా రెండు మూడు సినిమాలు వస్తున్నాయి కాబట్టి రిలీజ్ గురించి మళ్లీ ఆలోచనలో పడ్డారట.

భగవంత్ కేసరి సినిమాను అనీల్ రావిపుడి( Anil Ravipudi ) చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కించాడు.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కాజల్, శ్రీలీల నటిస్తున్నారు.భగవంత్ కేసరి దసరాకి రిలీజ్ ఫిక్స్ చేసుకోగా రిలీజ్ డేట్ లో మార్పు ఉండే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు.

ఈ సిఒనిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే మేకర్స్ మరోసారి అప్డేట్ ఇవ్వాల్సిందే అని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube