31 తెలంగాణ జిల్లాలు - మీరు తెలుసుకోవాల్సిన వివరాలు

కొత్తగా ఏర్పడిన తెలంగాణ జిల్లాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలని ఉందా! అయితే బేసిక్ వివరాలన్నీ చదివేయండి కొత్తగా ఏర్పడ్డవి : -జిల్లాలు - 21 -రెవెన్యూ డివిజన్లు - 25 -మండలాలు - 125 -పోలీస్ కమిషనరేట్‌లు - 4 -పోలీస్ డివిజన్లు - 23 -పోలీస్ స్టేషన్లు - 91 -సర్కిళ్లు - 28 మొత్తం జిల్లాలు: 31 విస్తీర్ణం: 1,12,077 చ.

కి.

మీ.జనాభా: 3,50,03,674 అక్షరాస్యత: 66.46 మండలాల సంఖ్య: 584 రెవెన్యూ డివిజన్లు: 68 రెవెన్యూ గ్రామాలు: 10,966 జిల్లాలు-ప్రాముఖ్యత అతిపెద్ద జిల్లా: భద్రాద్రి-కొత్తగూడెం (8,062 చ.కి.మీ.) అతిచిన్న జిల్లా: హైదరాబాద్ (217 చ.కి.మీ.) ఎక్కువ మండలాలు ఉన్న జిల్లా: నల్లగొండ (31) తక్కువ మండలాలున్న జిల్లా: వరంగల్ అర్బన్ (11) రెవెన్యూ డివిజన్లు ఎక్కువ ఉన్న జిల్లా: రంగారెడ్డి (11) తక్కువ రెవెన్యూ డివిజన్లు ఉన్న జిల్లాలు: రాజన్న సిరిసిల్ల, వనపర్తి, జోగులాంబ గద్వాల, వరంగల్ అర్బన్ అత్యధిక గ్రామాలున్న జిల్లా: సంగారెడ్డి (600) అతితక్కువ గ్రామాలున్న జిల్లా: హైదరాబాద్ (100) అత్యధిక జనాభాగల జిల్లా: హైదరాబాద్ (39,43,323) తక్కువ జనాభా ఉన్న జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా (5,43,694) అత్యధిక జనాభాగల మండలం: బహదూర్‌పుర (4,68,158)- హైదరాబాద్ అత్యధిక జనాభాగల రెండో మండలం: ఖమ్మం అర్బన్ తక్కువ జనాభా ఉన్న మండలం: గంగారం (10,780) - మహబూబాబాద్ జిల్లా ఎక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లా: హైదరాబాద్ (83 శాతం) తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్న జిల్లా: కామారెడ్డి (48.49 శాతం) 31 జిల్లాలు -వాటి వివరాలు : ఆదిలాబాదు జిల్లా విస్తీర్ణం: 4,153 చ.కి.మీ.జనాభా: 7,21,433 అక్షరాస్యత: 63.01 శాతం మండలాలు: 18 రెవెన్యూ డివిజన్లు: ఆదిలాబాదు, ఉట్నూరు రెవెన్యూ గ్రామాలు: 504 నల్లగొండ జిల్లా విస్తీర్ణం: 6,863 చ.కి.మీ.జనాభా: 16,31,399 అక్షరాస్యత: 65 శాతం మండలాలు: 31 రెవెన్యూ డివిజన్లు: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ గ్రామాలు: 565 నిర్మల్ జిల్లా విస్తీర్ణం: 3,845 చ.కి.మీ.జనాభా: 7,30,286 అక్షరాస్యత: 57.73 శాతం మండలాలు: 19 రెవెన్యూ డివిజన్లు: నిర్మల్, భైంసా రెవెన్యూ గ్రామాలు: 428 సూర్యాపేట జిల్లా విస్తీర్ణం: 3,374 చ.కి.మీ.జనాభా: 10,99,560 అక్షరాస్యత: 63 శాతం మండలాలు: 23 రెవెన్యూ డివిజన్లు: సూర్యాపేట, కోదాడ రెవెన్యూ గ్రామాలు: 279 మంచిర్యాల జిల్లా విస్తీర్ణం: 3,943 చ.కి.మీ.జనాభా: 7,07,050 అక్షరాస్యత: 61.81 శాతం మండలాలు: 18 రెవెన్యూ డివిజన్లు: మంచిర్యాల, బెల్లంపల్లి రెవెన్యూ గ్రామాలు: 389 యాదాద్రి జిల్లా విస్తీర్ణం: 3,092 చ.కి.మీ.జనాభా: 7,26,465 అక్షరాస్యత: 68 శాతం మండలాలు: 16 రెవెన్యూ డివిజన్లు: భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ గ్రామాలు: 296 కొమరంభీం ఆసిఫాబాదు జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ.జనాభా: 5,92,831 అక్షరాస్యత: 52.62 శాతం మండలాలు: 15 రెవెన్యూ డివిజన్లు: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ రెవెన్యూ గ్రామాలు: 435 జయశంకర్ భూపాలపల్లి జిల్లా విస్తీర్ణం: 6,175 చ.కి.మీ.జనాభా: 7,05,054 అక్షరాస్యత: 60 శాతం మండలాలు: 20 రెవెన్యూ డివిజన్లు: భూపాలపల్లి, ములుగు రెవెన్యూ గ్రామాలు: 574 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విస్తీర్ణం: 8,062 చ.కి.మీ.జనాభా: 11,02,094 అక్షరాస్యత: 62.63 శాతం మండలాలు: 23 రెవెన్యూ డివిజన్లు: భద్రాచలం, కొత్తగూడెం రెవెన్యూ గ్రామాలు: 449 మహబూబాబాదు జిల్లా విస్తీర్ణం: 2,877 చ.కి.మీ.జనాభా: 7,70,170 అక్షరాస్యత: 57 శాతం మండలాలు: 16 రెవెన్యూ డివిజన్లు: మహబూబాబాదు, తొర్రూరు రెవెన్యూ గ్రామాలు: 297 వరంగల్లు(రూరల్) జిల్లా విస్తీర్ణం: 2,175 చ.కి.మీ.జనాభా: 7,16,457 అక్షరాస్యత: 66 శాతం మండలాలు: 15 రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు, నర్సంపేట రెవెన్యూ గ్రామాలు: 233 వరంగల్లు(అర్బన్) జిల్లా విస్తీర్ణం: 1,305 చ.కి.మీ.జనాభా: 11,35,707 అక్షరాస్యత: 66 శాతం మండలాలు: 11 రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు రెవెన్యూ గ్రామాలు: 133 సంగారెడ్డి జిల్లా విస్తీర్ణం: 4,441 చ.కి.మీ.జనాభా: 15,23,758 అక్షరాస్యత: 64.26 శాతం మండలాలు: 26 రెవెన్యూ డివిజన్లు: సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ రెవెన్యూ గ్రామాలు: 600 రంగారెడ్డి జిల్లా విస్తీర్ణం: 5,006 చ.కి.మీ.జనాభా: 25,51,731 అక్షరాస్యత: 75.87 శాతం మండలాలు: 27 రెవెన్యూ డివిజన్లు: రాజేంద్రనగర్, చేవెళ్ల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ రెవెన్యూ గ్రామాలు: 594 మేడ్చల్ జిల్లా విస్తీర్ణం: 1,039 చ.కి.మీ.జనాభా: 25,42,203 అక్షరాస్యత: 69 శాతం మండలాలు: 14 రెవెన్యూ డివిజన్లు: కీసర, మల్కాజ్‌గిరి రెవెన్యూ గ్రామాలు: 161 హైదరాబాద్ జిల్లా విస్తీర్ణం: 217 చ.కి.మీ.జనాభా: 39,43,323 అక్షరాస్యత: 83.25 శాతం మండలాలు: 16 రెవెన్యూ డివిజన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ గ్రామాలు: 100 కరీంనగర్ జిల్లా విస్తీర్ణం: 2,379 చ.కి.మీ.జనాభా: 10,18,119 అక్షరాస్యత: 61 శాతం మండలాలు: 16 రెవెన్యూ డివిజన్లు: కరీంనగర్, హుజురాబాద్ రెవెన్యూ గ్రామాలు: 215 సిరిసిల్ల రాజన్న జిల్లా విస్తీర్ణం: 2,019 చ.కి.మీ.జనాభా: 5,43,694 అక్షరాస్యత: 66.1 శాతం మండలాలు: 13 రెవెన్యూ డివిజన్లు: సిరిసిల్ల రెవెన్యూ గ్రామాలు: 170 పెద్దపల్లి జిల్లా విస్తీర్ణం: 2,236 చ.కి.మీ.జనాభా: 7,95,332 అక్షరాస్యత: 60 శాతం మండలాలు: 14 రెవెన్యూ డివిజన్లు: పెద్దపల్లి, మంథని రెవెన్యూ గ్రామాలు: 215 నిజామాబాదు జిల్లా విస్తీర్ణం: 4,261 చ.కి.మీ.జనాభా: 15,77,108 అక్షరాస్యత: 54.42 శాతం మండలాలు: 27 రెవెన్యూ డివిజన్లు: నిజామాబాదు, ఆర్మూరు, బోధన్ రెవెన్యూ గ్రామాలు: 438 సిద్దిపేట జిల్లా విస్తీర్ణం: 3,432 చ.కి.మీ.జనాభా: 10,02,671 అక్షరాస్యత: 61.45 శాతం, మండలాలు: 22 రెవెన్యూ డివిజన్లు: సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాదు రెవెన్యూ గ్రామాలు: 376 వికారాబాదు జిల్లా విస్తీర్ణం: 3,386 చ.కి.మీ.జనాభా: 8,81,250 అక్షరాస్యత: 69 శాతం మండలాలు: 18 రెవెన్యూ డివిజన్లు: వికారాబాదు, తాండూరు రెవెన్యూ గ్రామాలు: 476 కామారెడ్డి జిల్లా విస్తీర్ణం: 3,667 చ.కి.మీ.జనాభా: 9,74,227 అక్షరాస్యత: 48.49 శాతం మండలాలు: 22 రెవెన్యూ డివిజన్లు: కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి రెవెన్యూ గ్రామాలు: 474 నాగర్‌కర్నూలు జిల్లా విస్తీర్ణం: 2,966 చ.కి.మీ.జనాభా: 8,60,613 అక్షరాస్యత: 54.04 శాతం మండలాలు: 20 రెవెన్యూ డివిజన్లు: నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి రెవెన్యూ గ్రామాలు: 362 మహబూబ్‌నగరు జిల్లా విస్తీర్ణం: 4,037 చ.కి.మీ.జనాభా: 12,90,467 అక్షరాస్యత: 57 శాతం మండలాలు: 26 రెవెన్యూ డివిజన్లు: మహబూబ్‌నగరు, నారాయణపేట రెవెన్యూ గ్రామాలు: 454 జోగులాంబ గద్వాల జిల్లా విస్తీర్ణం: 2,928 చ.కి.మీ.జనాభా: 6,64,971 అక్షరాస్యత: 51 శాతం మండలాలు: 12 రెవెన్యూ డివిజన్లు: గద్వాల రెవెన్యూ గ్రామాలు: 226 జనగాం జిల్లా విస్తీర్ణం: 2,187 చ.కి.మీ.జనాభా: 5,82,457 అక్షరాస్యత: 61 శాతం మండలాలు: 13 రెవెన్యూ డివిజన్లు: జనగాం, స్టేషన్‌ఘనపురం రెవెన్యూ గ్రామాలు: 200 మెదక్ జిల్లా విస్తీర్ణం: 2,723 చ.కి.మీ.జనాభా: 7,67,428 అక్షరాస్యత: 55.52 శాతం మండలాలు: 20 రెవెన్యూ డివిజన్లు: మెదక్, తూప్రాన్, నర్సాపూరు రెవెన్యూ గ్రామాలు: 381 ఖమ్మం జిల్లా విస్తీర్ణం: 4,360 చ.కి.మీ.జనాభా: 13,89,566 అక్షరాస్యత: 62.26 శాతం, మండలాలు: 21 రెవెన్యూ డివిజన్లు: ఖమ్మం, కల్లూరు రెవెన్యూ గ్రామాలు: 380 జగిత్యాల జిల్లా విస్తీర్ణం: 3,043 చ.కి.మీ.జనాభా: 9,83,414 అక్షరాస్యత: 54.53 శాతం, మండలాలు: 18 రెవెన్యూ డివిజన్లు: జగిత్యాల, మెట్‌పల్లి రెవెన్యూ గ్రామాలు: 284 వనపర్తి జిల్లా విస్తీర్ణం: 3,055 చ.కి.మీ.జనాభా: 7,70,334 అక్షరాస్యత: 54 శాతం, మండలాలు: 14 రెవెన్యూ డివిజన్లు: వనపర్తి రెవెన్యూ గ్రామాలు: 279.

భూములపై చంద్రబాబు దుష్ప్రచారం.. సీఎం జగన్ ఫైర్

తాజా వార్తలు