మునుగోడులో నియోజకవర్గంలోని ఆరెగూడంలో నిన్న టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడి వనస్థలిపురంలోని ఈవ్య ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న బీజేపీ నాయకులు మన్నే ప్రతాఫ్ రెడ్డిని ఆస్పత్రిలో పరామర్శించిన బండి సంజయ్, రాణి రుద్రమ, సంగప్ప, మాజీ ఎంపీ బూర నర్సయ్య. రోడ్డు ప్రమాదంలో గాయపడి మలక్ పేట్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ కార్యకర్త ఎం.
రమేశ్ యాదవ్ ను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్.
మునుగొడులో ఎన్నికలు సజావుగా జరిగిందేకు ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మునుగొడులో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తిష్ట వేసి డబ్బులు పంపకాలు చేస్తున్నారని ఆరోపించారు.మునుగోడు ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మలక్ పేట్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ కార్యకర్త ఎం.రమేశ్ యాదవ్ ను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్.
.






