కరీంనగర్ లోని తన నివాసంలో ప్రారంభమైన బండి సంజయ్ ‘నిరసన దీక్ష’

కరీంనగర్ లోని తన నివాసంలో ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘‘నిరసన దీక్ష’’. కేసీఆర్ సర్కార్ అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ‘నిరసన దీక్ష’లు.

 Bandi Sanjay Nirasana Deeksha At Karimnagar Home, Bandi Sanjay, Nirasana Deeksha-TeluguStop.com

కరీంనగర్ ‘నిరసన దీక్ష’లో బండి సంజయ్ తో పాటు ప్రముఖ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమదేవి, జె.సంగప్ప, దరువు ఎల్లన్న తదితరులు.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్న ‘నిరసన దీక్ష’.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube