తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై బండి సంజయ్ కామెంట్స్

తెలంగాణలో ఉద్యోగుల సమస్యలు పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు.

రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఏ సమస్య పరిష్కారం కావడం లేదని బండి సంజయ్ అన్నారు.పీఆర్సీ ఏర్పాటు చేసి జులై 1 నుంచి పెరిగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

హామీల అమలు కోసం బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు