ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం

ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.ఇటీవల ఫ్లెక్సీలను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై పూర్తి నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది.ఫ్లెక్సీలు ప్రింట్ చేయడం, ట్రాన్స్ పోర్ట్ చేయడం, వినియోగించడంతో పాటు ప్రదర్శించడాన్ని బ్యాన్ చేస్తున్నట్లు పేర్కొంది.

గ్రామాల్లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేసింది.

దూరం పెట్టారంటూ ప్రముఖ కోలీవుడ్ నటి ఖుష్బూ ఆవేదన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు