బాలినేనికి వైసీపీలో ఎలాంటి సమస్య లేదు..: విజయసాయి రెడ్డి

మాజీ మంత్రి బాలినేనికి వైసీపీలో ఎలాంటి సమస్య లేదని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.ప్రకాశం జిల్లా వైసీపీకి బాలినేని అత్యంత విలువైన నాయకుడని తెలిపారు.

వైసీపీలో బాలినేనికి ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గదని ఎంపీ విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు.వైసీపీలో మార్పులు చేర్పుల నేపథ్యంలో ఇప్పటివరకు మూడు జాబితాలు విడుదలు చేశామన్న ఆయన త్వరలోనే మరో లిస్టును విడుదల చేస్తామని తెలిపారు.

Balineni Has No Problem In YCP..: Vijayasai Reddy-బాలినేనికి

అలాగే వైఎస్ఆర్ మరణంపై గతంలోనే విచారణ జరిగిందన్నారు.రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్ అని తెలిపారు.

హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!
Advertisement

తాజా వార్తలు