మరో రికార్డు మీద కన్నేసిన బాలయ్య...

నందమూరి నటసింహంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య( Balayya ) వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ఇక ఇప్పటికే బాబీ డైరెక్షన్( Bobby ) లో చేస్తున్న సినిమా మీద మంచి అటెన్షన్ అయితే క్రియేట్ అయింది.

 Balayya Eyeing Another Record, Balayya, Bobby, Ap Election Results, Chandrababu-TeluguStop.com

ఇక చెప్పు అయితే బాలయ్య బాబు ఈ సినిమాని తనదైన రీతిలో తీయాలనే ఉద్దేశ్యం తోనే బాబీ తో చెప్పి మరి మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే చాలా కొత్తగా ఈ సీన్స్ డిజైన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక బాలయ్య ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటికే వరుసగా మూడు సక్సెస్ లు అందుకున్న బాలయ్య ఈ సినిమాతో నాలుగో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

 Balayya Eyeing Another Record, Balayya, Bobby, AP Election Results, Chandrababu-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఈ సంవత్సరం మరో సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోబోతున్నాడనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఈరోజు ఏపీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయిన నేపథ్యం లో కూటమి ఘన విక్టరీని సాధించి టాప్ పొజిషన్ లోకి వెళ్లిపోవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తన జెండా ను ఎగరేసింది.

ఇక చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )సీఎం గా అలాగే బాలయ్య కూడా అందులో క్రియాశీలకమైన పాత్రను పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు రెండు కూడా సమపాలల్లో నిర్వహిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక బాలయ్య బాబీ సినిమాతో సక్సెస్ కొడితే సీనియర్ హీరోలెవ్వరికి సాధ్యం కానీ రీతిలో వరుసగా 4 సక్సెస్ లు కొట్టిన హీరోగా కూడా మంచి రికార్డుని క్రియేట్ చేస్తాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube