శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న బలగం సినిమా డైరెక్టర్ వేణు

రాజన్న సిరిసిల్ల జిల్లా లో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సేవలో బలగం మూవీ డైరెక్టర్ వేణు కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచన మండపంలో వేదొక్త ఆశీర్వచనం కల్పించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించారు.

Latest Rajanna Sircilla News