మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది.బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.కాగా ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణకు రావాలంటూ నోటీసులు అందించింది.