ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత
TeluguStop.com
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది.
బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.కాగా ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణకు రావాలంటూ నోటీసులు అందించింది.
ఆ తేదీన విడుదల కానున్న చైతన్య తండేల్.. బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!