బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న( Sardar Sarvai Papanna ) 314 వ వర్ధంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మంగళవారం గీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 Bahujan Hero Sardar Sarvai Papannas Death Anniversary,sardar Sarvai Papanna,yada-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొరల అరాచకాలను దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన వీరుడని కొనియాడారు.ఈకార్యక్రమంలో పందుల యాదగిరి,బద్దం యాదయ్య,నీళ్ల గాలయ్య, మొగుదాల సత్తయ్య,రాపర్తి బుచ్చయ్య,నీళ్ల యాదయ్య, ఐటిపాముల అంజయ్య, పెద్దగోని విష్ణు,సూర్వి లింగస్వామి,శ్రీశైలం,కృష్ణయ్య, దూసరి నారాయణ,బి.

సురేష్, అంతటి ఇస్తారి,బద్దం జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube