యాదగిరిగుట్ట కొండపైకి త్వరలో ఆటోలకు అనుమతి..: మంత్రి శ్రీధర్ బాబు

రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.యాదగిరిగుట్ట కొండపైకి త్వరలో ఆటోలను అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.

ఆటోలను గత ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో తమకు అర్థం కాలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.అలాగే పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల అవసరంపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.

అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేశామని తెలిపారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు