అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు.పొలం విషయంలో యాదవులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
ఎమ్మార్వో సమక్షంలోనే ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడినట్లు సమాచారం.తహసీల్దార్ విచారిస్తుండగానే వైసీపీ నాయకులు దాడి చేశారు.
ఇంత జరుగుతున్నా తహసీల్దార్ చోద్యం చూస్తూ ఉండిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు.







