మీ పనులన్నీ చేసి పెట్టే మొబైల్ ఆప్

మీరు క్రికేట్ చూడాలి, ఫోన్ చేతిలో పట్టుకోని ” ఒపెన్ స్టార్ స్పోర్ట్స్‌ ” అనగానే స్టార్ స్పోర్ట్స్‌ ఓపెన్ అయిపోతే ఎలా ఉంటుంది? ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే కాంటాక్ట్స్ ఓపెన్ చేసి డయల్ చేయాల్సిన అవసరం లేదు, ఫలానా వ్యక్తికి ఫోన్ చేయమని ఇలా ఆర్డరు వేస్తే మీ ఫోన్ దానంతటికి అదే డయల్ చేసేస్తుంది.మీరు ట్వీట్ చేయాలన్నా, ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాలన్నా , గూగుల్ లో ఏదైనా వెతకాలన్నా, ఇలా ఆర్డరు వేస్తే , అలా చేసేస్తుంది మీ ఫోను.

 Assistant App Will Assist You In All Mobile Works-TeluguStop.com

ఈ సమయానికి నిద్రలేపు అంటే ఆ సమయానికి నిద్రలేపుతుంది.

ఇవి మాత్రమే కాదు, ఎన్నో ఇంకెన్నో పనులు చేస్తుంది మీ ఫోను.

ఇదంతా ఒక ఆప్ మహిమ.దాని పేరు ” అసిస్టెంట్ “(Assiatant), పేరుకి తగ్గట్టే మీకు అసిస్టెంట్ లా పనిచేస్తుంది.

నమ్మాలనిపించకపోతే ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.ఇలా ఆర్డరు వేసి, మీకు మొబైల్ లో ఏం పని కావాలో ఆ పని చేయించుకోండి మీ అసిస్టెంట్ తో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube