పవన్ కళ్యాణ్ కోసం ఉద్యోగం వదులుకున్నా.. అషురెడ్డి షాకింగ్ కామెంట్స్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దేవుడిలా భావించే అభిమానుల సంఖ్య తక్కువేం కాదు.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Ashu Reddy Shocking Comments Goes Viral In Socila Media Details Here Ashu Reddy,-TeluguStop.com

గొప్ప స్టార్ హీరో అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యకు వచ్చారంటే సింపుల్ గా ఉంటారు.లేడీ ఫ్యాన్స్ లో పవన్ కళ్యాణ్ కు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

జూనియర్ సమంతగా పేరు సంపాదించుకున్న అషురెడ్డి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ పై ఈ బ్యూటీకి ఏ స్థాయిలో అభిమానం అంటే పవన్ సినిమా కోసం అషురెడ్డి ఏకంగా ఉద్యోగాన్ని కూడా వదులుకుందట.

తాజాగా అషురెడ్డి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.పవన్ టాటూలను వేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన అషురెడ్డి కాటమరాయుడు సినిమా ఫస్ట్ షో చూడటం కోసం జాబ్ ను వదులుకున్నానని తెలిపారు.

ఆ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ బాగా తిట్టారని అయితే నేను అలా చేయడం నాకు తప్పని అనిపించలేదని ఆమె అన్నారు.డల్లాస్ లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని అషురెడ్డి కామెంట్లు చేశారు.పవన్ కళ్యాణ్ గ్రేట్ ఆటిట్యూడ్ వల్లే ఆయనకు ఈ స్థాయిలో అభిమానించే అభిమానులు దొరికారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.షురెడ్డి బుల్లితెర షోలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆమె కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

అషురెడ్డి పోస్ట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి.కొంతమంది మాత్రం అషురెడ్డిపై నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube