ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా

ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా పడింది.బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల మధ్య వివాదం చెలరేగడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

 Delhi Municipal Mayor Election Postponed-TeluguStop.com

ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తదుపరి నోటీస్ ఇచ్చేంత వరకు ఎన్నికను వాయిదా వేయాలని నిర్ణయించారు.ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన తాత్కాలిక స్పీకర్ సత్య శర్మ, మేయర్ ఎన్నికకు ముందు సభకు నామినేటెడ్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయడంపై ఘర్షణ చెలరేగింది.

ఎన్నికైన సభ్యులను కాకుండా నామినేటెడ్ సభ్యులతో ఎలా ముందుగా ప్రమాణం చేయిస్తారంటూ సభ్యులు నిరసనకు దిగారు.ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ పది మంది నామినేటెడ్ సభ్యుల పేర్లను పేర్కొనడంపై ఆప్ అభ్యంతరం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube