ముద్దులతో బర్త్ డే విషెస్.. అషు రెడ్డి స్టైలే వేరు..!

టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జునకి సినీ సెలబ్రిటీస్ నుంచి బర్త్ డే విషెస్ అందుతున్నాయి.అక్కినేని నట వారసుడిగా ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తూ ఎవర్గ్రీన్ చార్మింగ్ తో నాగార్జున తన క్రేజ్ కొనసాగిస్తూ వచ్చారు.

 Ashu Reddy Special Birthday Wishes To King Nagarjuna , Ashu Reddy,  Nagarjuna  B-TeluguStop.com

ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా స్టార్ సెలబ్రిటీస్ నుంచి బుల్లితెర ముద్దుగుమ్మల దాకా చాలామంది విష్ చేశారు.ఈ క్రమంలో బిగ్ బాస్ తో సూపర్ పాపులర్ అయిన అషు రెడ్డి కూడా నాగార్జునకి బర్త్ డే విషెస్ చెప్పింది.

ఒట్టి విషెస్ మాత్రమేనా నాగ్ ని ముద్దుపెట్టిన ఫోటోలని కూడా షేర్ చేసింది అషు రెడ్డి.

సోషల్ మీడియాలో అషు రెడ్డి హంగామా అందరికి తెలిసిందే.

ఆమె చేసే ఫోటో షూట్స్ కి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు.నాగ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు ముద్దు పెట్టిన ఫోటో షేర్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది అషు రెడ్డి.

బిగ్ బాస్ టైం లో హోస్ట్ నాగార్జునతో చాలా సరదాగా ఉంది అషు రెడ్డి.బిగ్ బాస్ తర్వాత నాగ్ తో డైరెక్ట్ కాంటాక్ట్ ఏర్పడిందని చెప్పొచ్చు.

బిగ్ బాస్ సీజన్ 3లో అలరించిన అషు రెడ్డి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా వచ్చి ఆడియెన్స్ ని మెప్పించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube