సికింద్రాబాద్.డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రెస్ మీట్మా ఊపిరి ఉన్నంత కాలం తెరాస ను వీడేది లేదు,తెరాస లో నాకు లోటు లేదు కిషన్ రెడ్డి తో భేటీ అయినట్లు చెప్పడం సరికాదు.కే.టి ఆర్ తో మునుగోడు ఎన్నికల విషయమై చర్చించాను.మునుగోడు లో నాకు ప్రగతి భవన్ కు వెళ్లేందుకు ఎలాంటి అడ్డు లేదు,కేసీఆర్ తో ఎలాంటి విభేదాలు లేవు కే.సి.అర్ కుటుంబంతో తమ కుటుంబం మద్దతు ఎల్లవేళలా ఉంటుందన్న పద్మారావు తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు బిజెపిలోకి వెళ్తున్నట్లు కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపిన పద్మారావు సోషల్ మీడియా వేదికగా బిజెపి నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టిన పద్మారావు టిఆర్ఎస్ ను వీడేది లేదని స్పష్టం చేసిన పద్మారావు బూర నర్సయ్య పార్టీ మారినంత మాత్రాన తాను కూడా పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేయడం సరికాదు సికింద్రాబాద్ ప్రాంతంలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నాం,ప్రజా అవసరాల దృష్ట్యా సేవలు అందిస్తున్నాం సికింద్రాబాద్ లో జూనియర్,డిగ్రీ కళాశాల , హై స్కూల్ 30 కోట్ల రూపాయలతో విద్యార్థులకు అనువుగా నూతన నిర్మాణాలు చేపట్టాము.మెట్టుగుడ ,తుకారాం గేట్ లో అర్.యు బి లను నిర్మించాము.ఇప్పటికీ 102 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి.
కళాశాలలు,వైద్యశాల ఏర్పాటుకు అనేక అబివృద్దికి కార్యక్రమాల నిర్మాణాలు చేపడుతున్నాం.మరో ఏడాదిలో నిర్మాణాలు పూర్తి కానున్నాయి
.