ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ట్రెండ్ గా మారింది..: అఖిలేష్ యాదవ్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు.ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ట్రెండ్ గా మారిందని విమర్శించారు.

 Arresting Opposition Leaders Has Become A Trend..: Akhilesh Yadav-TeluguStop.com

అధికారంలోకి రానివారిని జైలులో పెట్టడం నిరంకుశ పాలకుల విధానమని అఖిలేష్ యాదవ్ ధ్వజమెత్తారు.అయితే ప్రజాస్వామ్యంలో దీనికి తావు లేదన్నారు.

రాజకీయాల్లోకి ఇలాంటి చర్యలకు భారీ మూల్యం తప్పదని పేర్కొన్నారు.స్వార్థపూరిత బీజేపీ ఎవరికీ రాజకీయ మిత్రుడు కాదంటూ చంద్రబాబును టాగ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube