నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ రంగంలో గుబులు..!!

నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.డ్రగ్స్ దందాలో సినీ రంగానికి లింకులున్నట్లు తెలుస్తోంది.

 Arrest Of Producer Kp Choudhary Has Created A Stir In The Film Industry..!!-TeluguStop.com

ఇందులో భాగంగా డ్రగ్స్ ఫెడ్లర్ రోషన్ ను పోలీసులు విచారించారు.అనంతరం డ్రగ్స్ వ్యవహారంపై పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గోవా, హైదరాబాద్ లో కేపీ చౌదరి ప్రైవేట్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు.ఈ క్రమంలోనే ఆయన వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేపీ చౌదరి వాట్సాప్, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.

మరోవైపు డ్రగ్స్ కింగ్ పిన్ గాబ్రియేల్ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది.అదేవిధంగా ఈ కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube