దేవర సినిమాను రిజెక్ట్ చేసిన ఇద్దరు స్టార్ హీరోలు వీళ్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటిస్తున్న దేవర సినిమా( Devara ) మీద ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలైతే ఉన్నాయి.ఇక ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు తగ్గట్టుగానే భారీ అంచనాలను పెట్టుకొని ఈ సినిమా విషయంలో చాలా వరకు వాళ్లు చాలా అంచనాలను పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

 Are These The Two Star Heroes Who Rejected The Movie Devara Details, Ntr, Devara-TeluguStop.com

అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీయార్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.

ఇక మొదటగా ఈ సినిమాని వేరే హీరోల దగ్గరికి తీసుకెళ్లగా వాళ్లకి ఈ కథ నచ్చకపోవడం వల్ల కథను రిజెక్ట్ చేసినట్టుగా ఇప్పుడు వార్తలైతే వస్తున్నాయి.అయితే ఈ సినిమాని రిజెక్ట్ చేసిన ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు అనే దానిమీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.అయితే మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఈ సినిమా స్క్రిప్ట్ ని విని ఇది వర్కౌట్ కాదనే ఉద్దేశ్యంతో తన రిజెక్ట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

 Are These The Two Star Heroes Who Rejected The Movie Devara Details, Ntr, Devara-TeluguStop.com

ఇక అల్లు అర్జున్( Allu Arjun ) కూడా ఈ కథను విన్నారట.అల్లు అర్జున్ 21 సినిమాగా ఈ సినిమాని ప్రకటించినప్పటికీ నా తర్వాత అనుకోని కారణాలవల్ల అల్లు అర్జున్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ నుంచి తప్పించుకున్నాడు.

మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను చేస్తున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని మిగులుస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 27వ తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఆమెకు తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం… ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే ఆమె టాప్ హీరోయిన్ గా ఎదుగుతుంది.

లేదంటే మాత్రం ఆమెకు అవకాశాలు రావడం కూడా కష్టమవుతుందనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube