దేవర సినిమాను రిజెక్ట్ చేసిన ఇద్దరు స్టార్ హీరోలు వీళ్లేనా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటిస్తున్న దేవర సినిమా( Devara ) మీద ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలైతే ఉన్నాయి.
ఇక ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు తగ్గట్టుగానే భారీ అంచనాలను పెట్టుకొని ఈ సినిమా విషయంలో చాలా వరకు వాళ్లు చాలా అంచనాలను పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీయార్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. """/" /
ఇక మొదటగా ఈ సినిమాని వేరే హీరోల దగ్గరికి తీసుకెళ్లగా వాళ్లకి ఈ కథ నచ్చకపోవడం వల్ల కథను రిజెక్ట్ చేసినట్టుగా ఇప్పుడు వార్తలైతే వస్తున్నాయి.
అయితే ఈ సినిమాని రిజెక్ట్ చేసిన ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు అనే దానిమీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.
అయితే మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఈ సినిమా స్క్రిప్ట్ ని విని ఇది వర్కౌట్ కాదనే ఉద్దేశ్యంతో తన రిజెక్ట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక అల్లు అర్జున్( Allu Arjun ) కూడా ఈ కథను విన్నారట.
అల్లు అర్జున్ 21 సినిమాగా ఈ సినిమాని ప్రకటించినప్పటికీ నా తర్వాత అనుకోని కారణాలవల్ల అల్లు అర్జున్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ నుంచి తప్పించుకున్నాడు.
"""/" /
మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను చేస్తున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని మిగులుస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 27వ తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఆమెకు తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే ఆమె టాప్ హీరోయిన్ గా ఎదుగుతుంది.
లేదంటే మాత్రం ఆమెకు అవకాశాలు రావడం కూడా కష్టమవుతుందనే చెప్పాలి.
ఆహా ఏమి ట్రిక్కు గురూ.. సూట్‌కేసులతో బైక్ రైడ్.. థాయ్‌లాండ్‌లో టూరిస్ట్ తెలివైన ఐడియా!