ఏపీసీసీ చీఫ్ ఆధ్వ‌ర్యంలో మేరీమాత చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు

ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో గుణదల చ‌ర్చిలో కాంగ్రెస్ నేత‌లు ప్ర‌త్యేక ప్రార్థ‌నలు నిర్వ‌హించారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

 Apppc Director Special Prayers For Mary Matha-TeluguStop.com

ప్రజల పక్షాన నిలబడే రాహుల్ గాంధీ నాయఅకత్వాన్ని బలపరచాలని శైల‌జానాథ్ పిలుపునిచ్చారు.కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా రాహుల్ గాంధీని ఆశీర్వదించాలని కోరారు.

భారత్ జోడో యాత్రలో ప్రజలందరూ స్వచ్చందంగా పాల్గొనాల‌న్నారు.మోడీ దేశాన్ని అన్ని విధాల నాశనం చేశారని విమ‌ర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube