ఏపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో మేరీమాత చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు
TeluguStop.com
ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో గుణదల చర్చిలో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ప్రజల పక్షాన నిలబడే రాహుల్ గాంధీ నాయఅకత్వాన్ని బలపరచాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు.
కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా రాహుల్ గాంధీని ఆశీర్వదించాలని కోరారు.భారత్ జోడో యాత్రలో ప్రజలందరూ స్వచ్చందంగా పాల్గొనాలన్నారు.
మోడీ దేశాన్ని అన్ని విధాల నాశనం చేశారని విమర్శించారు.
ప్రేక్షకులను గొర్రెలనుకున్నారా.. ఆ సినిమా తీయడమే ఎన్టీఆర్ చేసిన పెద్ద బ్లండర్?